డబుల్ ఇస్మార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఇప్పటికి లైగర్ నష్టాల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా అన్న సందేహం వస్తోంది. దాదాపు రెండు వారాల క్రితం మొదలైన పంచాయతీ డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావట్లేదు. లైగర్ నష్టపరిహారం విషయమై అప్పట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే సాఫీగా జరిగిపోయేది…
Allu Sirish Upcoming Movie: అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం “బడ్డీ” శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా మరియు అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, నేహా జ్ఞానవేల్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో ప్రేక్షకుల్లో మంచి…