ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ” అఖండ చిత్రంతో మళ్లీ థియేటర్లను ఓపెన్ చేయించినందుకు బోయపాటి గారికి థాంక్స్. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్…