నేడు రాఖీ పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా రాఖీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు..వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సోదరీమణులు వారి సోదరులకు మధ్య వున్న అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టి.. వాళ్ళు ఎంతో సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. అయితే సామాన్యుల నుండి సెలబ్రిటీలు వరకు ఈ రక్షా బంధన్ ను ఎంతో స్పెషల్ గా…