Yami Gautham: యామీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఆమె ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. ఇక ఆ యాడ్ తరువాత ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించినా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం గౌరవం సినిమాతోనే. అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా గౌరవం.