మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషితో పైకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఇంకెంతమంది హీరోలు వచ్చినా.. మెగా ఫ్యామిలీలోని హీరోలైన మరో మెగాస్టార్ కాలేరు అనేది అందరికి తెలిసిన విషయమే. చివరికి మెగా వారసుడు రామ్ చరణ్ కూడా మెగాస్టార్ స్టామినాను కానీ, చార్మింగ్ ని కానీ, డాన్స్ లో ఆ గ్రేస్ ని కానీ మళ్లీ తీసుకురాలేడని అభిమానుల అభిప్రాయం. ఇక ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ..…
లెజెండరీ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని నిన్న అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన సోదరులు బాబీ, శిరీష్‌తో కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు…