Allu Sneha Reddy: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ గా ఆయన ఎదిగిన వైనం అందరికి తెల్సిందే. అయితే పెళ్లి తరువాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు అనడం కన్నా అల్లు స్నేహరెడ్డి అతనిని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లోనే బన్నీ, స్నేహల మధ్య పరిచయం ఏర్పడింది..