Home
Allu Arjun
Allu Arjun News
-
‘డిజె’ కి 100 మిలియన్ వ్యూస్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యు ట్యూబ్ లో పిచ్చ డిమాండ్. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్ అయితే వందల కోట్ల వ్యూస్ తో పలు రికార్డులు సృస్టించాయి. ఇప్పుడు తెలుగులో కూడా బన్నీ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాధం). ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ అయితే ఇప్పటికే వందలాది మిలియన్ వ్యూస్ అందుకుంది.… -
‘పుష్ప’లో రంగమ్మత్త.. ఫోటో షేర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పుష్ప షూటింగ్ లో… -
అల్లు అర్జున్ ‘సరైనోడు’కు 5 ఏళ్ళు…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ… -
కూతురుతో అల్లు అర్జున్… క్యూట్ పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి దిగిన క్యూట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్హ తన తండ్రి బన్నీ ఛాతీపై నిలబడి ఉంది. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ ఒకే పోజ్ లో ఉన్నారు ఈ పిక్ లో. ఈ పిక్ ను అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్హా ముదురు నీలం రంగు నైట్సూట్ ధరించగా… అల్లు… -
ఐకాన్ స్టార్ సరసన ఊర్వశి రౌతేలా!
టాలీవుడ్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా! తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో హీరోయిన్ గా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా… గోపీచంద్ ‘సీటీమార్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలు విడుదల కాకముందే… అమ్మడు మరో జాక్ పాట్ కొట్టినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’… -
దిల్ రాజు ఫోకస్ ‘ఐకాన్’ మీదే అట!
తమ తదుపరి చిత్రంగా మొదలయ్యేది ‘ఐకాన్’ అని స్పష్టం చేశాడు దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెబుతూ ‘వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా రెడీ చేశాం. ఇక మొదలు పెట్టడమే తరువాయి’ అంటున్నారు. అప్పటలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని ఇప్పుడు ఇక… -
పుష్ప : భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్లు ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ అభిమానుల్లో జోష్ ను పెంచే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. సినిమాలోని యాక్షన్… -
100 మిలియన్ల ‘విలయాటి షరాబ్’కు బన్నీ అభినందనలు
అల్లు శిరీష్ చేసిన ఇండీ మ్యూజిక ఆల్బమ్ ‘విలయాటి షరాబ్’ గత మార్చి 24న విడుదలై యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్, హేలీ దారువాలపై చిత్రీకరించారు. ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో హీరోగా నటించినా రాని గుర్తింపు శిరీష్ కి ఈ వీడియో ఆల్బమ్ ద్వారా లభించటం విశేషం. తన సోదరుడు… -
‘పుష్ప’ డిసెంబర్ కి వెళుతున్నాడా!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్… -
బాల్ బన్నీ కోర్టులో!?
సినిమాలను అంగీకరించే విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంత కన్ ఫ్యూజన్ కు ఎవరూ గురికారేమో! ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంలో బన్నీ చాలా వేవరింగ్ కు గురౌతుంటాడు. అందువల్లే ‘ఐకాన్’ ప్రాజెక్ట్ మీదా నీలినీడలు కమ్ముకున్నాయంటారు!! ప్రముఖ నిర్మాత దిల్ రాజు – స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం చాలా గాఢమైంది! దిల్ రాజు బ్యానర్ లో బన్నీ ‘ఆర్య, పరుగు, ఎవడు, దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలను చేశాడు.…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!