Home
Allu Arjun
Allu Arjun News
-
ఏకంగా 10 అవార్డులు… “అల వైకుంఠపురంలో” మరో అరుదైన రికార్డు
2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 18న ప్రారంభం కాగా పలువురు సినీ స్టార్స్… -
మళ్ళీ యాక్షన్ లోకి దిగిన బన్నీ, త్రివిక్రమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ యాక్షన్ లోకి దిగారు. అయితే సినిమా కోసం కాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లది హ్యాట్రిక్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ ద్వయం మరోసారి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో ఫిల్మ్ రావట్లేదు కానీ యాడ్ ఫిల్మ్ మాత్రం వస్తోంది. అల్లు… -
బన్నీ వర్సెస్ చెర్రీ!
పాపులర్ స్టార్ హీరోలకు ఒక్కోసారి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని వారు స్పోర్టివ్ గా తీసుకుంటారు. బట్.. ఫ్యాన్స్ మాత్రం తలకెక్కించుకుని, కిందామీద పడుతుంటారు. గతంలో మల్టీనేషన్ కు చెందిన రెండు బేవరేజ్ కంపెనీలు తమ కూల్ డ్రింక్స్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎదుటెదుట నిలబెట్టాయి. చిరంజీవి ఒక కంపెనీని ప్రమోట్ చేయగా, అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో కంపెనీకి ప్రచారం చేశాడు. ఆ యాడ్ స్క్రిప్ట్… -
అల సాక్షి అవార్డ్స్ లో…
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ… -
సాయిధరమ్ తేజ్‌ని పరామర్శించిన అల్లు అర్జున్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, నేడు సాయితేజ్‌ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయితేజ్‌కి యాక్సిడెంట్ జరిగినప్పుడు బన్నీ కాకినాడలోని ‘పుష్ప’ షూటింగ్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సాయితేజ్ ఆరోగ్యాన్ని తెలుసుకున్న బన్నీ.. హైదరాబాద్ వచ్చిన వెంటనే పరామర్శించారు. ఈ నెల 10న… -
మళ్ళీ లీకుల బారిన పడ్డ “పుష్ప”
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను లీకుల సమస్య ఇంకా వదల్లేదు. తాజాగా లీకైన ఓ వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుష్ప” సెట్స్… -
బన్నీ, బోయపాటి కలయికలో రెండో సినిమా
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాల రూపకల్పనకు పెట్టింది పేరైన బోయపాటితో బన్నీ సినిమా కమిట్ అయ్యాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు… -
ఒక్క దోశ అతని జీవితాన్ని మార్చేసింది… “పుష్ప”రాజ్ మంచి మనసు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మారేడు మిల్లిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా అక్కడ లొకేషన్ ను వదిలేసి కాకినాడకు వెళ్లారు చిత్రబృందం. ఈ క్రమంలోనే గోకవరం సమీపంలో ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద ఆగి అల్పాహారం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.… -
సింప్లిసిటీ: రోడ్ సైడ్ హోటల్లో టిఫిన్ చేసిన అల్లు అర్జున్
మెగా హీరోలు సింప్లిసిటీ లైఫ్ ని ఎంతగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. అది మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ద్వారా రుజువైంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నా బన్నీ.. టిఫిన్ చేయడానికి రోడ్ సైడ్ వున్నా చిన్న హోటల్ కి వెళ్లి తిన్నారు. ‘పుష్ప’ షూటింగ్ మధ్యలో లభించిన బ్రేక్ సమయంలో కాకినాడలోని థియేటర్లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు. అయితే అల్లు అర్జున్ గోకవరం దగ్గర రోడ్డు సైడ్… -
సాయిధరమ్ తేజ్ గోల్డెన్ అవర్ లో కీరోల్ పోషించింది అల్లు అర్జున్ నా?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెల్సిందే. గడిచిన మూడు రోజులుగా ఆయన ఆరోగ్యంపై పలురకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీసున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. త్వరగానే కోలుకొని ఇంటికి వెళుతాడని మెగాస్టార్ ట్వీటర్లో పోస్టు చేయడంతో అభిమానులు…
తాజావార్తలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!