Home
Allu Arjun
Allu Arjun News
-
Tollywood: ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీస్ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్?
దర్శక ధీరుడు రాజమౌళి ఏ క్షణాన రామ్ చరణ్, ఎన్టీయార్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేశాడో, అప్పటి నుంచి ఇండియాలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలను ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలు కలిసి నటించాలంటే పర్ఫెక్ట్ స్టోరీలు దొరకాలి. హీరోలిద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే డైరెక్టర్ కావాలి. అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ హీరోల కాంబినేషన్… -
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో, డైరెక్టర్ పవన్ సాధినేని తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ ఈ శుక్రవారం (నవంబర్ 20న) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్… -
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్గా వినిపించిన ఒకే ఒక్క పేరు పూజా హెగ్డే. వరుస హిట్లతో తెలుగు తెరను ఏలిన ఈ బుట్టబొమ్మ, 2022 తర్వాత సడెన్గా ఇక్కడ మాయమైపోయింది. పూజానే కావాలని తెలుగు సినిమాలను పక్కన పెట్టిందా, లేక వరుస ఫ్లాపుల దెబ్బకు మన మేకర్సే ఆమెను దూరం పెట్టారా అన్న చర్చ గత నాలుగేళ్లుగా నడుస్తూనే ఉంది. కారణం ఏదైనా, గత నాలుగేళ్లుగా బాలీవుడ్, కోలీవుడ్… -
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
Allu Arjun: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ గురించి బన్నీ చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పారు. ఒక పెద్ద స్టార్ హీరో కొడుకై ఉండి కూడా దుల్కర్లో ఆ స్టార్ యాటిట్యూడ్ గానీ, పొగరు గానీ అస్సలు… -
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
Dulquer Salmaan: సౌత్ ఇండియన్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు… -
Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
Satvika Veeravalli: సాధారణంగా అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, చేతిలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు ఉంటే ఎవరైనా జీవితంలో సెటిల్ అయిపోయామని భావిస్తారు. కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆ భద్రత ఉన్న జీవితాన్ని కూడా వదులుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ… -
Aakasamlo Oka Tara: ‘రేసుగుర్రం’ షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా ఎమోషనల్గా సాగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకలో, దర్శకుడు పవన్ సాధినేని తన 13 ఏళ్ల సినీ ప్రయాణంలోని అనుభవాలను గుర్తుచేసుకుంటూ కదిలిపోయారు. ముఖ్యంగా తన కెరీర్ మొదట్లో ‘రేసుగుర్రం’ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తన పట్ల చూపించిన అభిమానాన్ని ఇప్పటికీ… -
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
#AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న #AA23 ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ బిజినెస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎట్టకేలకు లాక్ అయ్యిందని తెలుస్తోంది. 2027 ఆరంభంలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమా కోసం హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య కుదిరిన భారీ బిజినెస్ డీల్ గురించిన వార్తలు ఇప్పుడు… -
Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్పాట్ తగిలినట్టేనా?
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సక్సెస్ అనే పదం వినక ఏళ్లు గడిచిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా, ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో మాత్రం ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బన్నీ ఇచ్చిన హైప్తో ఆకాశానికి ఎదిగిన పూజా, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రూపంలో బుట్టబొమ్మకు భారీ జాక్పాట్ తగిలినట్లు ఇండస్ట్రీ… -
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
Aakasam Lo Oka Tara: మలయాళంలో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి ప్రేక్షకులు ఆయనను ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. మరోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, మన తెలుగు హీరోలాగే మారిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్.. దుల్కర్ సల్మాన్ కోసం బరిలోకి దిగుతున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara) ప్రీ-రిలీజ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
-
UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!