Kancharla Chandrasekhar Reddy Joins Congress Party: లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ అధికార కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆయనకు పార్టీ కండువా కప్పారు. ఇక ఈరోజే ఆయనతో పాటు పట్నం సునీతా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా…