‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప కి మాస్సివ్ హిట్ అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్తూరులో పుష్ప మాస్సివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ” చిత్తూరు భాషను రెండు సంవత్సరాలు నుంచి నేర్చుకొని ఈ సినిమా చేశాను.. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకొని సినిమా లో నటించాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క ఫంక్షన్ అయినా చిత్తూరు…