మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానులకు మధ్య నెట్టింట వార్…