భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది, అదే “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేతులు కలపబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రావడంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా మార్చే అంశం ఏమిటంటే, ఇందులో మ్యూజిక్…