ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే…