జవాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తుంది. ఆరు రోజుల్లో ఆరు వందల కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ ఎండింగ్ కి వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్న జవాన్ సినిమాకి పుష్పరాజ్ రివ్యూ ఇచ్చాడు. జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఒక పెద్ద ట్వీట్ తో తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పాడు. సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి షారుఖ్ వరకూ అందరినీ పేరు…