స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మూవీ ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పార్ట్ 1 ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో రూపొందిన పుష్ప మూవీ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా సినీ అభిమాన�