Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఆయన నటించిన వాల్తేరు వీరయ్య మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.