BachhalaMalli : హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న సినిమా ” బచ్చల మల్లి “. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరక్కేక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో నరేష్ మాస్