కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ నా సామిరంగ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. మాస్ లుక్ లో కనిపించనున్న నాగార్జున పక్కన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నా సామిరంగ ప్రమోషన్స్…