2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. కాలెండర్‌లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. అన్-సీజన్ అయినప్పటికీ, నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సందడి కనిపించలేదు. అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ చిన్న సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ అయ్యాయి. నవంబర్‌లో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో బాక్సాఫీస్ చిన్న సినిమాలకు వేదికైంది. కానీ… ఎన్ని సినిమాలు విడుదలైనా, కేవలం మూడు చిత్రాలు మాత్రమే…