Mercantile Bank Ceo: తమిళనాడులోని ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో హఠాత్తుగా రూ.9000 కోట్లు వచ్చాయి. మొబైల్‌కు మెసేజ్ రావడంతో క్యాబ్ డ్రైవర్ మోసం అనుకుని.. అయితే తన అకౌంట్ నుంచి రూ.21వేలు తన స్నేహితుడికి ట్రాన్స్ ఫర్ చేసి చెక్ చేసుకోగా.. ఈ లావాదేవీ జరగడంతో క్యాబ్ డ్రైవర్ ఆనందంతో ఉలిక్కిపడ్డాడు.