BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ వివాదాస్పదం అయింది. దీనిపై ఇండియన్ గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వలసవాద మనస్తత్వాన్ని తెలియజేస్తుందని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇక బ్రిటన్ రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ అంశాన్ని తేలనెత్తాడు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని హస్తం ఉందని ఆరోపించాడు. దీన్ని యూకే…