పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు.
పంజాబ్‌లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
బీహార్‌లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అమ్మాయి కోసం వెదుకుతున్నారు. నెల రోజులుగా ఆచూకీ దొరకలేదు.
Dead Man Alive: చినిపోయాడని భావించిన వ్యక్తులు చివరి నిమిషంలో అనూహ్యంగా బతికిన ఘటనలు చాలానే ఉన్నాయి.. కొందరు అంతిమయాత్రలో లేచికూర్చుంటే.. మరికొందరు చనిపోయారని వదిలేసిన తర్వాత.. వారికి కదలికలను గుర్తించి సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజా, నిజమాబాద్ మార్చురీ లో వింత ఘటన వెలుగు చూసింది.. చనిపోయాడని మార్చురికి తె�