దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఒక వృద్ధుడిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. పెద్దమనిషని కూడా చూడకుండా ఓ యువకుడు అతడిపై చాలా దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ సంఘటన ఆగ్నేయ ఢిల్లీలోని అలీగావ్‌లో జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనతో శాంతిభద్రతలపై పలు విమర్శలకు తావిస్తోంది. Read Also: Teacher Attacked School Boy: పిల్లల మధ్య వివాదం.. మధ్యలో దూరిన టీచర్ ఏం చేశాడో తెలుసా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 24న, రఘురాజ్…