Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. కానీ, వ్యక్తిగతంగా నవాజుద్దీన్ జీవితం మొత్తం వివాదాలే అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా అతడి భార్య ఆలియా అతడిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.