Alia Bhatt Reacts on Rumours: బాలీవుడ్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వైవాహకి జీవితంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ మంచి వాడు కాదని, ఆలియాను వేధిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అలియా కూతురు రహాతో అదే అపార్టుమెంటులో మరో ప్లాట్‌లో నివసిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా తరచూ అలియా-రణ్‌బీర్ పర్సనల్ లైఫ్‌పై రోజుకో వార్త ప్రచారంలో ఉంటోంది. అయితే ఇప్పటి వరకు రణ్‌బీర్ కానీ, ఆలియా…
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల వివాహానికి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ పెళ్లి తేదీ, దానికి సంబంధించిన లాజిక్ ఆసక్తికరంగా మారాయి. రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆరోజు దగ్గరకు వచ్చిందని అంటున్నారు. చెంబూర్‌లోని కపూర్‌ల పూర్వీకుల ఇల్లు ‘ఆర్కే హౌస్’లో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 13న…