ప్రముఖ బుల్లితెర నటుడు అలీ రెజా తన వ్యక్తిగత జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అలీ, అతని భార్య మసుమ్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. తాజాగా అలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్పెషల్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన గర్భిణీ భార్యతో కలిసి నడుస్తున్న ఒక అందమైన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. “మా ఈ కొత్త ప్రయాణంలో కలిసి నడుస్తున్నాం” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అలీ దంపతులకు…