Sana: టాలీవుడ్ నటి సన గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో సినిమాల్లో అమ్మగా, అక్కగా, వదినగా నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమాలో బ్రహ్మ్మనందం భార్యగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో కూడా కనిపిస్తున్న సన.. మెట్రో కథలు అనే సిరీస్ లో బోల్డ్ గా నటించింది.