అల్లరి నరేష్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. కానీ కొంత కాలానికి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ‘నాంది’ సినిమా నుంచి అల్లరోడు యూటర్న్ తీసుకున్నారు. అక్కడి నుంచి కాస్త సీరియస్ సినిమాలు చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ’12A రైల్వే కాలనీ’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి పొలిమేర దర్శకుడు అనిల్…