Parents Killed By Son USA: అమెరికాలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఒక కొడుకు తన సొంత తల్లిదండ్రులను చంపినట్లు టీవీ షోలో వెల్లడించాడు. అమెరికాలో నిర్వహించిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం తన తల్లిదండ్రులను హత్య చేసి, వారి మృతదేహాలను తన ఇంటి వెనుక భాగంలో ఎలా పాతిపెట్టాడో వెల్లడించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిందితుడు స్టూడియో నుంచి బయటకు రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. READ ALSO:…