అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఫ్లైజ్ జర్నీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అలస్కాలో మూడు రోజుల క్రితం ఓ విమానం మిస్సైన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కాసేపటికే అదృష్యమైపోయింది. యునలక్లీట్ నుంచి అలస్కా మీదుగా నోమ్ వెళ్తున్న ఫ్లైట్ రాడార్ల నుంచి మిస్సైంది. దీంతో
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల విమానం కుప్పకూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ప్రమాదంలో విమానాన్ని, హెలికాఫ్టర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణ�
అమెరికాలోని అలస్కాలో యూఎస్ మిలిటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణ సమయాల్లో ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న సంఘనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాస్కాకు వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుతు విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 61 ఏళ్ల ప్రయాణీకుడు తన ప్రయాణ సమయంలో ఎక్కువగా మద్యం సేవించి క్యాబిన్ సిబ్బందిలో ఒకరిపై బలవంతం చేశాడు.
World Record : కాస్త నడవండి బాబు.. అంటేనే ఈ రోజుల్లో జనాలు వాకింగా కాళ్లు నొప్పి లేవవు అంటారు.. అలాంటిది ఓ పక్షి ఏకంగా 13560కిలోమీటర్లు తిండి తిప్పలు లేకుండా ప్రయాణించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది.
ఆ బుడ్డోడి వయస్సు ఏడాది మాత్రమే.. అప్పుడే నెలకు రూ.75 వేలకు పైగా సంపాదిస్తున్నాడు.. ఇంతకీ.. ఏడాది వయస్సున్న చిన్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఎలా సంపాదిస్తున్నాడు అనే ప్రశ్న వెంటనే బుర్రలో మెదిలిందా..? అయితే, ఆ బుడతడు ఇప్పుడు హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా.. షికార్లు చేస్తున్నారు.. విమానంలో ట్రిప్పులు వేస్తూ..