Helicopter Crash: అలబామాలో కుప్పకూలిన యూఎస్ మిలిటరీ హెలికాప్టర్.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicopter Crash: అమెరికా దక్షిణ రాష్ట్రమైన అలబామాలోని హైవే సమీపంలో మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోవడంతో బుధవారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.టెన్నెస్సీ నేషనల్ గార్డ్‌కు చెందిన ఈ హెలికాప్టర్‌లో శిక్షణ తీసుకుంటుండగా.. హంట్స్‌విల్లే నగరానికి సమీపంలో మధ్యాహ్న సమయంలో కూలిపోయిందని టెన్నెస్సీ నేషనల్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ గార్డ్ అనేది రాష్ట్ర-ఆధారిత సైనిక దళం.
Pak Hikes Fuel Prices: పాక్ ప్రజలపై మరో బాంబ్.. లీటరు పెట్రోల్ ధర రూ.272
Also Read
ఇద్దరు టెన్నెస్సీ నేషనల్ గార్డ్స్‌మెన్‌లను కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉందని టెన్నెస్సీ సైనిక దళాల అధిపతి బ్రిగేడియర్ జనరల్ వార్నర్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి కుటుంబాలకు తోడుగా నిలుస్తామని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో ఇతర సర్వీస్ సభ్యులు లేదా పౌరులు ఎవరూ గాయపడలేదని టెన్నెస్సీ నేషనల్ గార్డ్ పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!