వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది, కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు పోతోంది. అల్లు…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వివాదం పెద్దదవుతోంది. టాలీవుడ్ సమస్యలను పట్టించుకోండి అంటూ మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా విన్నవించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న జరిగిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైర్ అయ్యారు. సినీ పెద్దలందరికీ చురకలు అంటిస్తూనే, ఇటు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. Read Also : సన్నాసుల్లారా కోట్లు…