స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అమెరికా ప్రధాన నగరాల్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. థమన్ యుఎస్ఎలో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ లైవ్ కాన్సర్ట్ కు ఆసక్తికరంగా “అల అమెరికాపురములో” అని పేరు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు “అల అమెరికాపురంలో” ప్రోమోను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను…