ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా. Also Read : Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్..…