Kanakadhara Stotram With Telugu Lyrics: నేడు ‘అక్షయ తృతీయ’. అక్షయ్ అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందని అర్ధం. పురాణాల ప్రకారం.. అక్షయ తృతీయ తిథి దేవుని తిథి. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవి, కుబేర దేవుడు, శ్రీమహావిష్ణువుని పూజించడం వలన తరగని సంపద దక్కుతుంది. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే.. సిరిసంపదలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని అక్షయ తృతీయ రోజున అబుజ్హ ముహూర్తంలో…