హిట్ ఫట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్. అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ ఏడాదికి రెండు సినిమా లైనా తీస్తున్నారు. అలా ఎప్పుడూ యాక్షన్ సినిమాలతో, బిజీ షెడ్యూల్‌తో ఉండే ఈ నటుడు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో తన జీవన తత్వం గురించి పంచుకున్నారు. జీవితంలో డబ్బు, పేరు, విజయానికి మించింది మనశ్శాంతి అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. Also Read…
బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కి 2021లో వచ్చిన సూర్యవంషీ తర్వాత హిట్ అనే మాటే లేదు. 2022లో అక్షయ్ ఆరు సినిమాలు చేసాడు. బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, కట్ పుట్లి, రామ్ సేతు, యాన్ యాక్షన్ హీరో సినిమాలతో అక్షయ్ కుమార్ ఆడియన్స్…