బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కీ రోల్స్ ప్లే చేశారు. స్టార్ హీరోకి, ఆర్టీవోకి మధ్య జరిగే ఇగో కథగా తెరకెక్కుతున్న ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్�