(సెప్టెంబర్ 9న అక్షయ్ కుమార్ బర్త్ డే)ఇంతింతై వటుడింతై అన్న చందాన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో పాతకు పోయారు. ఓ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అల్లుడు అక్షయ్ కుమార్ అని ఇప్పుడు పేరు సంపాదించారు. కానీ, ఏ అండా లేకుండానే రంగుల ప్రపంచంలో అక్షయ్ కుమార్ నిలదొక్కుకోవడం విశేషమనే చెప్పాలి. పైగా కొందరు ప్రముఖుల �