మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కంప్లిట్ టాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ తో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ యంగ్ హీరో తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసాడు. అదే జోష్ తో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ బర్త్ డే కానుకగా పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’…