అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడు�
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకర�
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుం�