Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ? ఆయన ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు..? సినిమాలు ఎందుకు చేయడం లేదు..? అసలు ఇప్పుడు నాగ్ చేతిలో ఉన్న సినిమాలు ఏంటి..? ఇవన్నీ అక్కినేని అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. గతేడాది మొత్తంలో అక్కినేని హీరోల నుంచి వచ్చిన సినిమాలు నాలుగు.