టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి.. నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..…