అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏజెంట్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథకి కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మెంటల్ మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ఏజెంట్ సినిమా హిట్ అయ్యి ఉంటే అఖిల్ రేంజ్ అసలు వేరేలా ఉండేది. కథాకథనాల్లో ఉన్న లోపం కారణంగా ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.…