పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో…
Akira: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Renu Desai Clarity in Akira Nandan Acting Debut: మెగా ఫాన్స్ అందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశమే. నిజానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ఇప్పుడే ఆరడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షించే అందంతో ఉండడంతో సహజంగానే ఆయన ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కి…
టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశంగర్వంగా ఫీల్ అయ్యింది. దీంతో ఆయన బయోపిక్ పై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీరజ్ బయోపిక్ కు ప్లాన్స్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో గత రెండ్రోజులుగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఓ స్టార్ హీరో ఇప్పటికే చోప్రా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అక్షయ్ లేదా రణదీప్ హుడా తన బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించాలని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ విషయమై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు ఎంగా అభిమానులు కేసుల అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకై వేచి చూస్తున్నారు. Read Also : వైష్ణవ్…