Pavan Kalyan : OG లో అకీరా నందన్.. షూటింగ్ ఫినిష్
- టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అకీరా
- OG సినిమాలో నటిస్తున్న పవన్ వారసుడు
- అకీరా షూటింగ్ ఫినిష్ చేసిన డైరెక్టర్ సుజీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.
Also Read : Shah Rukh : దర్శకుడిగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజిత్. కోల్ కతా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది OG. కాగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హై యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అకిరా నందన్ కు సంబంధించి షూట్ కూడా ముగించారట. సినిమా చివరలో వచ్చే కీలక సన్నివేశంలో అకిరా కనిపించబోతున్నాడట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతోంది యూనిట్. పవన్ కళ్యాణ్ అలాగే అకిరా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా అనేది క్లారిటీ రాలేదు. ఏదేమైనా తాము ఎంతగానో ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ న్యూస్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!