Akira Nandan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అచ్చం తండ్రి పోలికలే రావడంతో ఆయన సినీ ఎంట్రీపై చాలా అంచనాలు పెరుగుతున్నాయి. అకీరాను బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందంటూ ఇప్పటికే రేణూ దేశాయ్ చెప్పింది. అయితే అకీరా కూడా ఈ నడుమ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కల్యాణ్ తన వెంట అకీరా నందన్ ను…