ప్రేమికుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. హైదరాబాద్ న్యూ ఎల్‌బీ నగర్‌లో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్న కుమార్ కుమార్తె అఖిల(22) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే మే 28వ తేదీ మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్…