Agent : ఈ రోజుల్లో సినిమాకు హీరోలు కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా ప్లాపా హిట్టా అనేది వారు పట్టించుకోరు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసేసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం మూవీ ప్లాప్ కావడంతో రూపాయి కూడా తీసుకోలేదంట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. అనిల్ సుంకర నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన మూవీ ఏజెంట్. 2023 ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో అక్కినేని…