CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026 సీజన్‌లో తెలుగు వారియర్స్ అదరగొట్టింది. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ జట్టుపై 52 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ సెంచరీతో జట్టు భారీ స్కోర్ చేసింది. Choreographer Bhanu Master: బాలయ్య బాబు డిసిప్లిన్ కు మారుపేరు.. సెట్స్‌లో డాన్స్ మాస్టర్‌కు నమస్కారం..! టాస్ గెలిచి ముందుగా…